> ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష.. క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై సీఎం చంద్రబాబు ఆరా.. అమరావతి, తిరుపతి, విశాఖల్లో డీ-ఎడిక్షన్ సెంటర్లు పెట్టాలి.. వీధి దీపాలు, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఫిర్యాదులు రాకూడదు.. సరఫరా చేసే తాగునీటికి తరచూ పరీక్షలు నిర్వహించాలి.. ఎక్కడైనా నీరు కలుషితమైతే వెంటనే అప్రమత్తమై సమస్య పరిష్కరించాలి.. ఆర్వో ప్లాంట్లు లేని హాస్టళ్లలో వెంటనే ప్లాంట్లు ఏర్పాటు చేయాలి-సీఎం చంద్రబాబు