స్వర్ణాంధ్ర లక్ష్యాలు, 10 సూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష
స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌లో మెరుగైన పాలన లక్ష్యంగా కార్యాచరణ
సుస్థిరాభివృద్ధి సహా స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన అంశాలపై రివ్యూ
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, తక్కువ వ్యయంతో ఇంధనం..
విద్యుత్, రవాణా, నీటి భద్రత లక్ష్యంగా ప్రణాళికలు రూపకల్పన
జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన అంశాలపై చర్చ