*రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు*
* గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికంగా యూరియా అమ్మకాలు.
* ఈ సీజన్‌లో ఇప్పటికే కేంద్రం నుండి 5.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా.
* 5 జిల్లాల్లో ఫెర్టిలైజర్ యాప్ ప్రయోగం విజయవంతం.
* కేవలం 9 రోజుల్లో 2,01,789 బస్తాల యూరియా యాప్ ద్వారా రైతుల కొనుగోలు.
* జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్.
* యూరియా సరఫరాలో ఇబ్బందులు రానీయవద్దంటూ ఆదేశం