* *హీరోయిన్స్ వస్త్రాధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జనసేన నేత నాగబాబు*
* *మహిళల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం*
* *నేను శివాజీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదు.*
* *మహిళలపై జరుగుతున్న దాడులకు వారి దుస్తులు కారణం కాదు, మగవారిలోని రాక్షసత్వమే కారణం*
* *ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఏం ధరించాలి అని శాసించే హక్కు ఎవరికీ లేదు.*