*ప్రియాంక గాంధీ కొడుకు రైహాన్ వాద్రా నిశ్చితార్థం...*
* చిన్నప్పటి స్నేహితురాలు అవివా బేగ్ తో రైహాన్ వాద్రా నిశ్చితార్థం
* స్వయంగా నిశ్చితార్థ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన రైహాన్
* డిసెంబర్ 29న వీరి నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడి
* గాంధీ కుటుంబానికి చెందిన రైహాన్ మూడో తరం వారసుడు