కేసీఆర్ తీరుతో కేడర్ బేజార్!.. రెండేళ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాళ్లు..అసెంబ్లీకి డుమ్మా
* రెండేండ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాళ్లు విసిరిన కేసీఆర్
* ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి ఫామ్‌హౌస్‌కు.. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా
* కీలకమైన అంశంపై చర్చలో పాల్గొనకుండానే వెనుదిరగడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ
* అసెంబ్లీలో ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడమేంటని నిరుత్సాహం
* బయట పీపీటీలు పెట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్న
* ఇదంతా సెల్ఫ్ గోల్ చేసుకోవడమేనంటున్న రాజకీయ విశ్లేషకులు
https://www.v6velugu.com/brs-leader-kcr-behavior-is-disappointing-the-partys-cadre