* *తెలంగాణ అసెంబ్లీ : బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చిట్ చాట్*
* *అసెంబ్లీ సమావేశాలు అక్బరుద్దీన్ ఓవైసీ కోసం పెట్టినట్లు ఉంది*
* *మూసి ప్రాజెక్టు డీపీఆర్ లేనప్పుడు చర్చ ఎందుకు పెట్టినట్లు*
* *రూ.500 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారని ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారు*
* *మిగతా నియోజకవర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా..?*